కేటీఆర్‌కు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR Latest News)కు బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ…