ఫ్యామిలీ ఆడియెన్స్​కు షాక్.. ఇకపై ఆ షోలకు పిల్లలకు నో ఎంట్రీ!

వీకెండ్ రాగానే పిల్లలతో హాయిగా సినిమాకు వెళ్దామనుకుంటున్నారా.. ఐతే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే సమయంపై తెలంగాణ హైకోర్టు (Telangana HC) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు షోలకు పిల్లలను అనుతించొద్దని ఆదేశాలు…