మన్మోహన్ సింగ్ మరణం.. తెలంగాణలో నేడు సెలవు

Mana Enadu : : భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) (92) గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయణ్ను గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌కు తరలించగా.. కాపాడేందుకు వైద్యులు…