అందరూ పాస్ అవ్వాల్సిందే.. ఇంటర్​ విద్యార్థులకు ’90 డేస్’ ప్లాన్

Mana Enadu : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత (Pass Percentage) పెంచడంపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి అందరు విద్యార్థులు పాస్ అయ్యేలా పక్కా ప్రణాళిక రచించింది. ఇంటర్ పరీక్షలకు ఇంకా మూడు నెలలు (90 రోజులు)…