విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Mana Enadu : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.  రాష్ట్రంలో ఇంటర్​ పరీక్షలకు​ షెడ్యూల్ (Intermediate Exams)​ ఖరారైంది. 2025 మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22…