NEW CS: సీఎం రేవంత్‌ను కలిసిన కాబోయే సీఎస్ రామకృష్ణారావు

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి(Cheif Secretary )గా కే.రామకృష్ణారావు(K.Ramakrishna Rao) నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి(Shanti Kumari) ఈనెల…