Megastar Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్.. ఎందుకంటే?
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆదివారం (ఆగస్టు 3) రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry)లో కొనసాగుతున్న అనేక సమస్యల నేపథ్యంలో జరిగినట్లు…
Bhatti Vikramarka: రాష్ట్ర ప్రజల భవిష్యత్ మా బాధ్యత: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్ర ప్రజల భవిష్యత్ కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. విద్యార్థులకు క్వాలిటీ ఉన్నత విద్య అందిస్తున్నామని, మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పైనున్న స్వర్గం…
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పరిశ్రమలో రియాక్టర్ పేలి 10 మంది మృతి
సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోరం జరిగింది. భారీ పేలుళ్లు సంభవించి పది మంది మృతిచెందారు. పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలింది (Reactor Blast). దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అందులోని 20 మంది కార్మికులకు…
BJP: ఉత్కంఠకు తెర.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారు!
తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తూ కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ అంశానికి తెరదింపింది. పార్టీ విధేయుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramachander Rao) పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్…
కవిత వ్యవహారమంతా ఓ ఫ్యామిలీ డ్రామా: Bandi Sanjay
కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారమంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. అదో సినిమా అని, తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ (BRS)…
Heavy Rain: తెలంగాణలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
తెలంగాణ(Telangana)లో వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. గత నెలరోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడిన రాష్ట్ర ప్రజలకు గురువారం కాస్త ఉపశమనం కలిగింది. నేడు మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశమంతా మేఘావృతమైపోయింది. దీంతో హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లిహిల్స్, శ్రీనర్ కాలనీ, బంజారహిల్స్, సికింద్రాబాద్,…
Indiramma House: జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండిలా..
తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాలకు శ్రీకారం…
BIG BREAKING: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి KTRపై కేసు నమోదు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై ఏసీబీ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నాన్-బెయిలబుల్ సెక్షన్లైన 13 (1) A, 13 (2) పీసీ…
Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్య మృతి
‘బలగం’ సినిమాలో పాటపాడి నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (67) (Balagam Mogilaiah) మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య.. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస…
KTR: ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చుట్టూ ఈ ఫార్ములా రేస్ ఉచ్చు బిగిస్తోంది. హైదరాబాద్‌లో చేపట్టిన ఈ ఫార్ములా రేసింగ్‌లో జరిగిన అవకతవకలపై కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ ఇదివరకే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ…