గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే!

ManaEnadu:రేషన్ కార్డు (Ration Card).. ఇప్పుడు చాలా వరకు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ కార్డు తప్పనిసరైంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు ఈ కార్డు జారీ చేస్తారు. అయితే రాష్ట్రంలో చాలా మంది వివిధ కారణాలతో…