TG:తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్​ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం

ManaEnadu:తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్​ మనుసింఘ్వీ (Abhishek Manu Singhvi ) ఎన్నిక ఏకగ్రీవం అయింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్లు దాఖలు కాగా..  కాంగ్రెస్​ నుంచి అభిషేక్​ మను సింఘ్వీ, స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్​ నామినేషన్​ దాఖలయ్యాయి. అయితే…