కార్తిక తొలి సోమవారం.. శైవాలయాల్లో భక్తుల సందడి

ManaEnadu : కార్తికమాసం తొలి సోమవారం (Karthika Somavaram) వచ్చేసింది. ఈ సందర్భంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేకువజాము నుంచే భక్తులంతా కుటుంబంతో సహా శైవ క్షేత్రాలను సందర్శించారు. కృష్ణా, గోదావరి (Godavari) తీరాలు…