TGERC: వినియోగదారులకు ERC తీపికబురు.. కరెంట్ ఛార్జీల పెంపు లేదు

Mana Enadu: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (Telangana State Electricity Regulatory Commission) రాష్ట్రంలోని సామాన్య వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ERC తిరస్కరించింది. 800Units దాటినప్పుడు ఫిక్స్‌డ్…