ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు రిజిస్టర్ చేసుకున్నారా?.. నేడే లాస్ట్ డేట్

ManaEnadu : తెలంగాణ(Telangana)లో మరికొన్ని రోజుల్లో మరో ఎన్నికకు నగారా మోగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం(Graduate MLC Polls 2024)తో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజక వర్గం, ఆదిలాబాద్​, కరీంనగర్​, నిజామాబాద్​, మెదక్​…