Telangana: మహిళలకు శుభవార్త.. నేటి నుంచి మహిళా సంఘాల ఖాతాల్లో నిధుల జమ

తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కార్(Telangana Govt) మహిళా స్వయం సహాయక సంఘాల(Women’s Self-Help Groups)కు శుభవార్త అందించింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల(Interest Free Loans)ను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెర్ప్‌(SERP)కు రాష్ట్ర ఆర్థిక…