Telusukada: సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ రిలీజ్ అయ్యేది ఆరోజే..

సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తెలుసు కదా’ (Telusukada). ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. షూటింట్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. సిద్ధు…