Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం.. తెలుగురాష్ట్రాల్లో మళ్లీ వానలు

Mana Enadu: తెలంగాణ(Telangana) వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు(Moderate Rainfall) కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. గురువారం ADB, నిజామాబాద్‌, కరీంనగర్‌, MDK,…