కార్తిక పౌర్ణమి స్పెషల్.. భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిట

Mana Enadu : పరమేశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది కార్తిక మాసం (Karthika Masam). ఈ మాసంలో దీపారాధన చేస్తే ఎంతో శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. కార్తిక పౌర్ణమి రోజున…