Israel Vs Iran: కాల్పుల విరణమణకు ఓకే.. కానీ అడుక్కోలేం: హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌

Mana Enadu: ఇజ్రాయెల్, ఇరాన్(Israel, Iran War) మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌ నయీం ఖాసీం(Hezbollah’s Chief Naeem Qasim) కీలక ప్రకటన చేశారు. సరైన ప్రతిపాదన జరిగితే ఇజ్రాయెల్‌తో కాల్పుల…