టీమిండియా టెస్ట్ నెక్స్ట్ కెప్టెన్‌ ఎవరు..? రేసులో కేఎల్ రాహుల్, గిల్.. మాజీ క్రికెటర్ ఎంపిక ఎవరంటే?

టీమిండియా టెస్టు కెప్టెన్సీకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వీడ్కోలు పలికిన తర్వాత, తదుపరి కెప్టెన్ ఎవరనే చర్చ బీసీసీఐ(BCCI)లో జోరుగా సాగుతోంది.కేఎల్ రాహుల్(KL Rahul), శుభ్‌మన్ గిల్(Shubman gill) పేర్లు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ…