Team India Practice: ప్రాక్టీస్ షురూ.. టెస్ట్ సిరీస్‌కు టీమ్ఇండియా కొత్త ప్లాన్!

ManaEnadu: చాలా రోజుల తర్వాత టీమ్ఇండియా(Team India) మైదానంలోకి అడుగు పెట్టింది. బంగ్లాదేశ్‍(Bangladesh)తో తొలి టెస్టుకు భారత ప్లేయర్లు ప్రాక్టీస్(Practice) షురూ చేశారు. అయితే నయా కోచ్ గంభీర్ నేతృత్వంలో ఈ టెస్టు సిరీస్ కోసం రోహిత్(Rohit sharma) సేన ఓ…