అలర్ట్.. నేడు తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌

ManaEnadu : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్‌ సోమవారం (నవంబరు 4వ తేదీ) జారీ కానుంది. ఇందు కోసం పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రతి సంవత్సరం టెట్ పరీక్ష రెండు సార్లు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో…