ఇది నిజంగా బంపర్ ఆఫర్.. 1 షేరు కొంటే 4 షేర్లు ఉచితం!

టెక్స్‌టైల్(Texttiles) రంగంలోని స్మాల్ క్యాప్ కంపెనీ కర్ణికా ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Karnika Industries Ltd) తన షేర్‌హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ బోర్డు ఇటీవల సమావేశమై, 1:4 రేషియోలో బోనస్ షేర్లను జారీ చేయాలని ఆమోదం తెలిపింది. అంటే, ఎవరి…