Telangana Police: తెలంగాణలో 77 మంది పోలీసుల అధికారుల బదిలీ

తెలంగాణలో పోలీస్ అధికారులకు పోలీస్‌ శాఖ స్థానభ్రంశం కల్పించింది ఈ మేరకు సోమవారం సాయంత్రం తెలంగాణ పోలీస్‌శాఖ(Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్(DGP…