బ్యాడ్​ న్యూస్.. టీచర్ పోస్టింగ్​ కౌన్సెలింగ్ వాయిదా​

Mana Enadu : తెలంగాణ టీచర్ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్. డీఎస్‌సీ (DSC Teacher Postings 2024) ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది.  సాంకేతిక కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ ను ప్రభుత్వం వాయిదా వేసింది. పోస్టింగ్‌ కౌన్సెలింగ్…