TG High Court: దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల కేసు(Dilsukhnagar Bomb Blasts Case)లో తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులు అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హద్ది, జియా ఉర్‌…