శివమెత్తించిన సాయిపల్లవి-నాగచైతన్య.. ‘తండేల్‌’ శివుడి పాట వీడియో రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘తండేల్ (Thandel)’. ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.…