డైరెక్టర్ గా ‘పెళ్లిచూపులు’.. హీరోగా ‘ఇడుపు కాయితం’.. తరుణ్ భాస్కర్ రూటే సపరేటు

Mana Enadu: డైరెక్టర్ అవ్వాలనుకుని హీరో అయిన వాళ్లు.. హీరో అవ్వాలని ఆశతో వచ్చి ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా స్థిరపడిన వాళ్లు చాలా మంది ఉన్నారు. డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఓవైపు దర్శకత్వం.. మరోవైపు నటులుగా, హీరోలుగా రాణిస్తున్న వారూ…