తలైవా ఫ్యాన్స్​కు పిచ్చెక్కించే న్యూస్.. శివాజీ ది బాస్ రీ రిలీజ్

ManaEnadu:“నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్​గా వస్తుంది”. ‘నువ్వు చనిపోయే రోజు తెలిస్తే.. నీకు రోజూ నరకమే’. ‘శివాజీ.. ది గుండు బాస్’. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదూ ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో. ఇంకేం సినిమా తమిళ సూపర్…