స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌తో వ‌స్తున్న‌.. డీల్” సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ

Mana Enadu:డిజిక్వెస్ట్, సిటిడెల్ క్రియేషన్స్ బ్యానర్ లో డాక్టర్ అనితారవు సమర్పణలో రూపొందినపద్మారమాకాంతరావు, కొల్వి రామకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించినన ”ది డీల్” సినిమా పోస్టర్ ను హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో ఆవిష్కరించారు.ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా హాజరైన…