The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’.. రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

భారతీయ సినీ ప్రేక్షకులను విపరీతంగా అలరించిన వెబ్ సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ (The Family Man)’  ఒకటి. కరోనా సమయంలో ఈ సిరీస్ సీజన్-1 వచ్చి ఇండియన్ ఆడియెన్స్ మనసు దోచేసింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అదిరిపోయే కథతో అలరించింది.…