Nikhil: పగిలిన భారీ వాటర్ ట్యాంక్.. నిఖిల్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్(Nikhil) సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగింది. మెగా స్టార్ రామ్ చరణ్(Ram Charan) నిర్మాణంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ది ఇండియా హౌస్(The Indian House)’ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం రాత్రి…