Telangana Mother Statue: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు.. హైకోర్టులో పిల్

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సచివాలయం(Secretariat)లో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం(Telangana mother statue changing)పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సచివాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనెల 9న…