‘ది ప్యారడైజ్’ గ్లింప్స్.. వైల్డ్ పాత్రలో నాని ఊచకోత

నేచురల్ స్టార్ నాని (Actor Nani) ఇప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ శ్రీకాంత్ ఓదెలతో కలిసి చేసిన దసరా (Dasara) మూవీతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే గాక బాక్సాఫీస్…