The Rajasaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మళ్లీ వాయిదా! నిర్మాణ సంస్థపై కేసు

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్ (The Rajasaab)’ విడుదల మరోసారి వాయిదా(Postpone) పడే అవకాశం ఉంది. దీంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. మారుతి(Maruthi) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad)…