The Rana Daggubati Show : రానా సరికొత్త టాక్ షో ట్రైలర్ రిలీజ్

రానా దగ్గుబాటి (Rana Daggubati).. ఈ యంగ్ హీరో వెండితెరపై తన నటనతోనే కాదు బుల్లితెర, ఓటీటీ, డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై, అవార్డు ఈవెంట్స్ లలో తన హోస్టింగుతో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పలు టాక్ షోలు, ఈవెంట్స్ లకు…