థియేటర్ల బంద్ వివాదం.. వారికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: TFCC సెక్రటరీ శ్రీధర్

థియేటర్ల బంద్‌(Theaters Bandh)పై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్(Telangana Film Chamber) ఎలాంటి ప్రకటన చేయలేదని, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఎలాంటి లేఖ రాయలేదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) నూతన కార్యదర్శి శ్రీధర్(Secretary Sridhar) స్పష్టం చేశారు. ఫిల్మ్…