ఈ వారం థియేటర్‌/ఓటీటీ సినిమాలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో ఇంకా సంక్రాంతి సందడే కొనసాగుతోంది. తాజాగా గత రెండు వారాలుగా చిన్న సినిమాలు, డబ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక జనవరి చివరి వారంలో అటు థియేటర్‌తో పాటు, ఓటీటీలో అలరించేందుకు పలు సినిమాలు రెడీ అయ్యాయి. మరి…