Kamal Haasan: ‘థగ్‌లైఫ్’ ఆడియా లాంచ్ ఈవెంట్ వాయిదా.. ఎందుకంటే?

కమల్ హాసన్(Kamal Haasan).. విభిన్న పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రస్. సినీఇండస్ట్రీలో ఎలాంటి పాత్రకైనా వందశాతం న్యాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ‘భారతీయుడి’గా మెప్పించడమైనా.. ‘దశావతారుడి’గా అలరించడంలోనైనా ఆయన నటనకు ఎదురులేదు. వయసు పెరిగినా తనలో ఏమాత్రం పవర్ తగ్గలేదంటూ…