Thug Life Ott: ఓటీటీలోకి వచ్చేసిన ‘థగ్ లైఫ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan), సీనియర్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) కాంబినేషన్లో రూపొందిన ‘థగ్ లైఫ్(Thug Life)’ సినిమా థియేట్రికల్ రన్‌లో నిరాశపరిచిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో ఓటీటీ విడుదలైంది. జూన్ 5, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, తమిళం, తెలుగు,…