Thug Life: కర్ణాటకలో ‘థగ్లైఫ్’ విడుదలను నిలిపివేసిన కమల్

నటుడు కమల్హాసన్ (Kamal Haasan) ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన ‘థగ్ లైఫ్’ (Thug Life) చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన తరఫు…