ఈ ‘మ్యాన్ ఈటర్‌’ కనిపిస్తే కాల్చేయండి.. ఎందుకంటే?

పెద్దపులి.. దాని పేరు వింటేనే ఒంట్లో వణుకు మొదలవుతుంది. ఇంకా దాన్ని దగ్గర నుంచి చూస్తే పైపై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది అడవుల్లో ఉండే ఈ మృగం ఊర్లోకి వస్తే? రావడమే కాదు మనుషులు.. పెంపుడు జంతువులపై దాడి చేసి…