Tillu Cube : ‘టిల్లు క్యూబ్’ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరంటే?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) వరుస హిట్లతో జోరుమీద ఉన్నాడు. ఇటీవలే ‘టిల్లు స్క్వేర్ (Tillu Square)’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం టిల్లు క్యూబ్, తెలుసు కదా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సిద్ధు ప్రధాన…