Tim Southee: రెడ్ బాల్ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌ బై

 న్యూజిలాండ్‌(New Zealand) స్టార్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ (Tim Southee) తన 18 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు గుడ్‌ బై చెప్పారు. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌( retire from Test cricket) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో తన హౌం…