పరీక్షల సమయంలో ఒత్తిడి.. ఈ చిట్కాలతో మాయం

ఓవైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు ఇంటర్ పరీక్షలు (Inter Exams 2025).. ఇవే కాకుండా ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలు.. ఎగ్జామ్ చిన్నదైనా.. పెద్దదయినా చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఇక పరీక్షలు వచ్చే ముందు కంటే.. జరుగుతున్న సమయంలో…