Tiragabadara Saami Trailer : రాజ్‌ తరుణ్‌ ‘తిరగబడర సామి’ ట్రైలర్ వ‌చ్చేసింది..

Mana Enadu: రాజ్‌తరుణ్‌ హీరోగా న‌టించిన సినిమా ‘తిరగబడరా సామి’. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా లు క‌థ‌నాయిక‌లు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.…