TTD: అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల దర్శనం టికెట్ల విడుదల తేదీలివే!

తిరుమల తిరుపతి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా అక్టోబర్‌(October) నెలకు సంబంధించి టికెట్ల విడుదల తేదీల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(Srivari Arjitha Seva Tickets)ను ఈనెల 19న…