TTD:తిరుమల భక్తులకు అలర్ట్.. దర్శన టికెట్, ఆధార్‌కార్డ్‌ ఉన్నవారికే శ్రీవారి లడ్డూలు

ManaEnadu:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Tirumala Temple)ని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలకు క్యూలైన్లలో నిల్చొని స్వామి కటాక్షాన్ని పొందుతారు. ఇక తిరుమల శ్రీవారి ఎంత ఫేమసో ఇక్కడ…