గుడ్ న్యూస్.. ఇక నుంచి శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు

Mana Enadu : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి(Tirumala Temple) దర్శనానికి ప్రతి రోజు ప్రపంచ నలుమూలల నుంచిపెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం స్వామి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి తీసుకుంటారు.…