తిరుమల లడ్డూకు ఎందుకంత స్పెషల్ టేస్ట్? .. అసలు ఎలా తయారు చేస్తారు?

ManaEnadu:ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu COntrovery) గురించే చర్చ జరుగుతోంది. తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు తేలింది. గత YSRCP సర్కార్ తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నెయ్యిని…