తిరుమల భక్తులకు అలర్ట్.. ఆరోజు పలు సేవలు, దర్శనాలు రద్దు

తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి (tirumala ratha saptami 2025) నిర్వహించనున్నారు. ఈ రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఏటా శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తూ వస్తున్న…