TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో అక్టోబర్‌ 4 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

  ManaEnadu:ఏడుకొండలపై కొలువైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దేశనలుమూలల నుంచి ప్రతిరోజు కొండకు బారులు తీరుతుంటారు. చాలా మంది అలిపిరి నడకమార్గాన వెళ్లి తిరుమలేశుడిని దర్శించుకుంటారు. ఇక తిరుమలలో ప్రత్యేక పూజలు, బ్రహ్మోత్సవాలు…